నవతెలంగాణ – భువనగిరిభువనగిరి పట్టణంలోని 700, 107 సర్వేనెంబర్ లలో పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించడంలో అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈనెల 29న భువనగిరి ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ తెలిపారు. గురువారం గుడిస వాసులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పట్టాలు పొందిన లబ్ధిదారులు నాలుగు నెలల క్రితం గుడిసెలు వేసుకున్నారని తెలిపారు. భువనగిరి ఆర్డిఓ తహసిల్దార్ పోలీసుల సమక్షంలో నెలరోజుల్లో సమస్యను పరిష్కరించి లబ్ధిదారులకు స్థలాలు […]
The post నవంబర్ 29న ఆర్డీవో కార్యాలయం ముందు గుడిసె వాసుల ధర్నా.. appeared first on Navatelangana.
Leave A Comment