నవతెలంగాణ – కంఠేశ్వర్ మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ (హామీల అమలు) ముఖ్య సలహాదారులుగా నియమితులైన సందర్భంగా ఈ నెల 13న మధ్యాహ్నం పాత కలెక్టర్ గ్రౌండ్ నందు సన్మాన సభ భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది అని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి సోమవారం తెలిపారు. కావున నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్మాన సభకు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం […]
The post నవంబర్ 13న మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి సన్మాన సభ appeared first on Navatelangana.
Leave A Comment