నవతెలంగాణ – కంఠేశ్వర్ తెలంగాణ కల్లగీత కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభలు ఈనెల 12వ తేదీన జరగనున్నాయని, ఈ మహాసభలకు ఈ మహాసభలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర సలహాదారులు పెద్ది వెంకట రాములు అన్నారు. గురువారం తెలంగాణ కలుగీత కార్మిక సంఘం పత్రిక విలేకరుల సమావేశం జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..1944లో ఆవిర్భ వించిన సంఘం కల్లుగీత కార్మిక సంఘం, ఎలాంటి ఒత్తిళ్లకు, నిర్బంధాలకు లొంగకుండా వృత్తి రక్షణ […]
The post నవంబర్ 12న కల్లుగీత కార్మిక సంఘం మూడవ మహాసభలు appeared first on Navatelangana.
Leave A Comment