– కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట్ గౌడ్ పిలుపునవతెలంగాణ – కామారెడ్డి కల్లుగీత కార్మిక సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆదివారం కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్లుగీత కార్మిక సంఘం జిల్లా మహాసభలు ఈనెల 11 న కామారెడ్డి పట్టణంలో సివియర్ సిటిజన్ లో ఉంటాయని మహా సభలకు సంఘం ప్రతినిధులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. సంఘం ఏర్పడి 68 సంవత్సరాలు […]
The post నవంబర్ 11న కల్లుగీత కార్మిక సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయలి appeared first on Navatelangana.
Leave A Comment