– సింబయోసిస్ ఎంబీఏ ప్రోగ్రామ్ కు అప్లే చేసేందుకు ఇదే మీకున్న చివరి అవకాశంనవతెలంగాణ – హైదరాబాద్ : సింబయోసిస్ ఇంటర్నేషనల్ (డీమ్డ్ యూనివర్సిటీ) ప్రతిష్టాత్మకంగా నవంబరు 20 నిర్వహిస్తున్న సింబయోసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ (SNAP) టెస్ట్ 2025 కోసం రిజిస్ట్రేషన్ విండోను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇది MBA అభ్యర్థులకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష. ఐదు దశాబ్దాలకు పైగా విద్యా నైపుణ్యంతో, ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన, ఇండస్ట్రీతో సంబంధాలున్న మరియు విద్యాపరంగా కఠినమైన నిర్వహణ విద్యను […]
The post నవంబరు 20న ముగుస్తున్న SNAP 2025 రిజిస్ట్రేషన్ appeared first on Navatelangana.
Leave A Comment