• Login / Register
  • Site Logo

    నలుగురు టెర్రరిస్టులు హతం

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భద్రతాబలగాల తో జరిగిన ఎన్‌కౌంటర్‌ లో యునైటెడ్‌ కుకీ నేషనల్‌ ఆర్మీ (UKNA) కి చెందిన నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు.మణిపూర్‌లోని ఖన్పీ గ్రామంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రతాబలగాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఖన్పీ గ్రామంలో 17 మంది UKNA ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం మేరకు ఆర్మీ బలగాలు, అస్సాం రైఫిల్స్‌కు చెందిన పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ డాన్‌ పేరుతో గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులు బలగాలపై కాల్పులు జరిపారు. […]

    The post నలుగురు టెర్రరిస్టులు హ‌తం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment