రిజిస్ట్రేషన్ల రెన్యూవల్‌కు..150 క్రెడిట్ పాయింట్ల విధానం రద్దు చేయాలి : కల్వకుంట్ల కవిత నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌నర్సింగ్ సిబ్బంది మనో వేదనను అర్థం చేసుకోవాలనీ, క్రెడిట్ పాయింట్ల పేరుతో వారిని వేధింపులకు గురి చేయొద్దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. క్వాలిఫైడ్ నర్సుల రిజిస్ట్రేషన్ రెన్యూవల్‌కు ఐదేండ్లలో 150 క్రెడిట్ పాయింట్లు సాధించి ఉండాలని కొర్రీలు పెట్టడం సరికాదని అభ్యంతరం […]
The post నర్సింగ్ సిబ్బందిని క్రెడిట్ పాయింట్ల పేరుతో వేధించొద్దు appeared first on Navatelangana.
Leave A Comment