లోపలినుంచి మ్యూజిక్ వినపడుతుంటే కునుకుపట్టింది దానికి. వీడు వచ్చేదాకా మనకు రెస్టే అనుకుంటూ నిద్రపోయింది. టైం ఎంతయిందో తెలీదు. చీకటి కాటుక కలర్‌ని మించి పోయింది. ధడాల్ మన్న చప్పుడుకి లేచింది అది. వీడు వచ్చేసినట్టున్నాడు డోర్ తీస్తున్న చప్పుడును బట్టి, దాన్ని పట్టుకుని వాడు మీద ఒంటి కాలు మీద నడిచే వాడిలా ఊగిసలాడుతున్న వరుసను బట్టి, ఐదారు రౌండ్లు వేసి వచ్చినట్టున్నాడీ సచ్చినోడు అనుకుంది అంది. డ్రైవింగ్ సీటు కుయ్యిమంది. వీలు మొర్రోమంది. కష్టం […]
The post నరుడా! ఓ నరుడా!! appeared first on Navatelangana.
Leave A Comment