నవతెలంగాణ – ఉప్పునుంతలఉప్పునుంతల మండలం మామిళ్ళపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఈ నెల 28 నుండి వచ్చే నెల 05 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా టెంకాయలు, లడ్డు–పులిహోర, కొబ్బరి చిప్పల విక్రయ హక్కుల కోసం వేలం నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ వేముల నరసింహారావు, ఈఓ నరసింహులు తెలిపారు. టెంకాయల విక్రయ హక్కులకు రూ.20,000, లడ్డు–పులిహోరకు రూ.10,000, కొబ్బరి చిప్పల విక్రయానికి రూ.10,000 డిపాజిట్ చెల్లించి ఆసక్తి గల వ్యక్తులు వేలంలో […]
The post నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల టెంకాయలు, లడ్డులు వేలం appeared first on Navatelangana.
Leave A Comment