• Login / Register
  • Site Logo

    నయా హిలేరియస్ ఎంటర్టైనర్

    Rss వార్తలు

    తిరువీర్‌, ఐశ్వర్య రాజేష్‌ జంటగా ఓ కొత్త సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంతో భరత్‌ దర్శన్‌ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. గంగా ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై మహేశ్వర రెడ్డి మూలి ప్రొడక్షన్‌ నెం.2గా దీన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ప్రేక్షకులకు వైవిధ్యమైన కథలతో అలరించే తిరువీర్‌ ‘మసూద నుంచి ప్రీ వెడ్డింగ్‌ షో’ వరకు డిఫరెంట్‌ జోనర్లలో ఆకట్టుకున్నారు. ఈ కొత్త సినిమా హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. […]

    The post నయా హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment