• Login / Register
  • Site Logo

    నయాబాదిలో కార్డన్ సెర్చ్

    Rss వార్తలు

    నవతెలంగాణ -ముధోల్ : నియోజకవర్గ కేంద్రమైన ముధోల్‌లోని నయాబాదిలో గురువారం వేకువజామున పోలీసులు భారీ కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ముధోల్‌ సీఐ మల్లెష్ ఆధ్వర్యంలో పోలీసులు బృందాలతో కలిసి ఈ సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా మొత్తం 31 ద్విచక్రవాహనాలు, 8 ఆటోలు, 6 ఫోర్‌వీలర్లను పత్రాలు లేని కారణంగా స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగాసీఐ మల్లెష్ మాట్లాడుతూ..  చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పత్రాలు లేని వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక దృష్టి […]

    The post నయాబాదిలో కార్డన్‌ సెర్చ్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment