ప్రొఫెసర్ సాయిబాబా స్మారకోపన్యాసంలో పలువురు వక్తలు నవతెలంగాణ-హిమాయత్ నగర్‌తాను నమ్మిన ఆశయం కోసం ప్రొఫెసర్ సాయిబాబా తన జీవితాన్ని ధారపోశారని పలువురు వక్తలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ప్రొఫెసర్ సాయిబాబా స్మారకోపన్యాసాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ‘అసమ్మతి గళాలు-సాహిత్యం, ప్రజాస్వామ్య పరివర్తనలు రచయితల పాత్ర’ అనే అంశంపై చర్చా కార్యక్రమం ప్రొఫెసర్ జి.హరగోపాల్ అధ్యక్షతన నిర్వహించి మాట్లాడారు. మానవీయ, మంచి సమాజం రావాలని తన జీవిత కాలమంతా సాయిబాబా పోరాడారని, ఈ విషయంపై […]
The post నమ్మిన ఆశయం కోసం జీవితాన్ని ధారపోసిన సాయిబాబా appeared first on Navatelangana.
Leave A Comment