• Login / Register
  • Site Logo

    నమిల సమీపంలో 18 మేకలు చోరీ..

    Rss వార్తలు

    నవతెలంగాణ – రాజపేటరాజపేట మండలం నమిల గ్రామ పరిధిలోని పూలోని భాయి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి 18 మేకలు చోరీకి గురయ్యాయి. బుధవారం బాధిత రైతు పులి బాలరాజు, పులి చంద్రమౌళి లు వివరాలు తెలిపారు. మేకల దొడ్డిలోని 18 మేకలను ప్రత్యేక వాహనంలో అర్ధరాత్రి 12 గంటల తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా బొందుగుల సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజ్ లో పరిశీలించగా […]

    The post నమిల సమీపంలో 18 మేకలు చోరీ.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment