యూపీలోని బరేలీ జిల్లా ఉన్నతాధికారులకు ధిక్కార నోటీసులుపిటిషనర్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దు : అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు లక్నో : యూపీలోని బరేలీ జిల్లా మొహమ్మద్ గంజ్ గ్రామంలో ఒక ఖాళీ ఇంట్లో నమాజ్ నిర్వహణను అడ్డుకున్నారన్న ఆరోపణలపై అలహాబాద్ హైకోర్టు.. అధికారులకు ధిక్కార నోటీసులు పంపింది. ఈ నోటీసులు అందుకున్నవారిలో బరేలీ జిల్లా మేజిస్ట్రేటు అవినాశ్ సింగ్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనురాగ్ ఆర్యలు ఉన్నారు. కొందరు ముస్లింలను ఒక ఖాళీ ఇంట్లో నమాజ్ […]
The post నమాజ్‌ను అడ్డుకోవడంపై వివరణ ఇవ్వండి appeared first on Navatelangana.
Leave A Comment