రైతు దొంతు సుధాకర్ నవతెలంగాణ నెల్లికుదురు ముంత తుఫాన్ రావడం వల్ల నేను వేసిన వరి పంట పూర్తిగా నీలమట్టమయి నష్టపోయానని నన్ను ప్రభుత్వం ఆదుకోవాలని మునిగల వీడు గ్రామానికి చెందిన రైతు దొంతు సుధాకర్ ప్రభుత్వాన్ని సంబంధిత అధికారులను కోరినట్లు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ నేను మా గ్రామంలో నాకు ఉండబడిన కొద్దిపాటి భూమిలో వ్యవసాయం సాగు చేసుకుంటున్నాం వేసిన వరి పంట చేతికి వచ్చే సమయానికి ముంత తుఫాన్ తో భారీ వర్షాలు […]
The post నన్ను ప్రభుత్వమే ఆదుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment