• Login / Register
  • Site Logo

    నన్ను గెలిపిస్తే మూడో వార్డు అభివృద్ధి చేసి చూపిస్తా

    Rss వార్తలు

    – సీపీఐ(ఎం) అభ్యర్థి మొరిగాడి రమేష్నవతెలంగాణ – ఆలేరు రూరల్నన్ను గెలిపిస్తే మూడో వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని సీపీఐ(ఎం)పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థి మొరిగాడి రమేష్ హామీ ఇచ్చారు. ఆదివారం ఆలేరు పట్టణంలోని మూడో వార్డులో సీపీఐ(ఎం)బలపరిచిన అభ్యర్థిగా ఆయన కార్యకర్తలతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.వార్డులో నెలకొన్న మౌలిక వసతుల లోపాలు, డ్రైనేజీ సమస్యలు,తాగునీటి కొరత,రహదారుల […]

    The post నన్ను గెలిపిస్తే మూడో వార్డు అభివృద్ధి చేసి చూపిస్తా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment