రేపటి నుంచి రష్యా చమురుపై ఆంక్షలు సందిగ్ధంలో 77 లక్షల బ్యారెల్స్ చమురు చమురు కంపెనీల్లోనూ ఆందోళన న్యూఢిల్లీ : రష్యా చమురుపై అమెరికా ఆంక్షలు జనవరి 21 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో భారత్‌కు రావాల్సిన రష్యా చమురు సందిగ్దంలో పడింది. యూఎస్ ఆంక్షలతో సముద్రంలో ప్రయాణిస్తున్న నౌకల పరిస్థితి ఇప్పుడు అయోమయంగా మారింది. శుక్రవారంలోగా భారత తీరం చేరకపోతే ఆ నౌకల్లోని చమురు ఎటూ వెళ్లలేని స్థితిలో పడే ప్రమాదం కనిపిస్తోందని రిపోర్టులు వస్తోన్నాయి. […]
The post నడి సముద్రంలో నౌకలు..! appeared first on Navatelangana.
Leave A Comment