నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రముఖ నటుడు విజయ్ నాయకత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ తన సంస్థాగత నిర్మాణంలో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సభలు, సమావేశాలు, ప్రచార కార్యక్రమాల్లో జన నియంత్రణ, ప్రజలకు భద్రత కల్పించేందుకు ‘తొండర్ అని’ (వలంటీర్ల బృందం) పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ నిర్వహించిన రోడ్‌షోలో భారీ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 41 […]
The post నటుడు విజయ్ పార్టీ కీలక నిర్ణయం.. appeared first on Navatelangana.
Leave A Comment