• Login / Register
  • Site Logo

    నటి ప్రత్యూష కేసు.. సుప్రీంకోర్టులో నేడు తీర్పు

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. నిందితుడు సిద్ధార్థ్‌రెడ్డికి సెషన్స్‌ కోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను హైకోర్టు రెండేళ్లకు తగ్గించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ప్రత్యూష తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత నవంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈరోజు తుది తీర్పు వెలువడనుంది.

    The post నటి ప్రత్యూష కేసు.. సుప్రీంకోర్టులో నేడు తీర్పు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment