• Login / Register
  • Site Logo

    నగల దుకాణంలో చోరీకి యత్నించిన మహిళ..యజమాని చేతిలో దేహశుద్ధి

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: అహ్మదాబాద్‌లో ఒక నగల దుకాణంలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దుకాణంలో చోరీ చేసేందుకు వచ్చిన ఓ మహిళ, యజమాని కళ్లలో కారం చల్లేందుకు ప్రయత్నించింది. అయితే, అతను అప్రమత్తమై ఆమెను పట్టుకుని చితకబాదాడు. ఈ దృశ్యాలన్నీ షాపులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వివరాల్లోకి వెళితే… అహ్మదాబాద్‌లోని రాణిప్‌ ప్రాంతంలో సోని అనే వ్యక్తికి చెందిన బంగారం దుకాణం ఉంది. అతను షాపులో ఒంటరిగా ఉన్న […]

    The post నగల దుకాణంలో చోరీకి యత్నించిన మహిళ..యజమాని చేతిలో దేహశుద్ధి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment