ముఖ్యమంత్రిపై తప్పుడు ఆరోపణలను అడ్డుకోవాలిఎన్నికల సంఘానికి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మెన్‌మెట్టు సాయికుమార్ ఫిర్యాదునవతెలంగాణ-సిటీబ్యూరోకొన్ని మీడియా ఛానల్స్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, నకిలీ సర్వే రిపోర్టులు ప్రసారం చేస్తున్నాయని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మెన్ మెట్టు సాయికుమార్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రధాన ఎన్నికల అధికారి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రముఖ ఛానెల్స్ తోపాటు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్(టీ-న్యూస్ తెలుగు, సిగల్ టీవీ, మిర్రర్ టీవీ, తెలుగు స్కైబ్, […]
The post నకిలీ సర్వే రిపోర్టులపై చర్యలు తీసుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment