• Login / Register
  • Site Logo

    నకిలీ మొబైల్ ఫోన్ల తయారీ ముఠా గుట్టురట్టు..

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో అక్రమంగా మొబైల్ ఫోన్లు తయారు చేస్తూ, వాటి ఐఎంఈఐ నంబర్లను మారుస్తున్న ఓ భారీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఓ ఇరుకైన సందులో నడుస్తున్న ఈ యూనిట్‌పై గురువారం దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 1800కు పైగా మొబైల్ ఫోన్లు, ఐఎంఈఐ నంబర్లు మార్చే సాఫ్ట్‌వేర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో సెంట్రల్ ఢిల్లీలో ఐఎంఈఐ ట్యాంపరింగ్‌కు సంబంధించి ఇదే […]

    The post నకిలీ మొబైల్ ఫోన్ల తయారీ ముఠా గుట్టురట్టు.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment