నవతెలంగాణ-హైదరాబాద్ : నకిలీ మద్యం తయారీ కేసులో అరెస్టయిన 11 మంది నిందితులకు విజయవాడ కోర్టులో చుక్కెదురైంది. వారి రిమాండ్‌ను ఈ నెల 13వ తేదీ వరకు పొడిగిస్తూ విజయవాడ ఆరో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ జి.లెనిన్‌బాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావుతో పాటు తిరుమలశెట్టి శ్రీనివాసరావు, డి.శ్రీనివాసరెడ్డి, అంగులూరి వెంకట కల్యాణ్, నకిరికంటి రవి, తాండ్ర […]
The post నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు appeared first on Navatelangana.
Leave A Comment