ఎక్సైజ్ కోర్టులో హాజరుఇబ్రహీంపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసులో ఎక్సైజ్ పోలీసులు దూకుడు పెంచారు. జోగి రమేష్‌ను ఆదివారం అరెస్టు చేసి విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. ఈ కేసులో ఇప్పటివరకూ జోగి రమేష్‌తోపాటు ఆయన సోదరుడు రాము, అనుచరుడు ఆరేపల్లి రాముసహా మొత్తంగా 20 మందిని అరెస్టు చేసినట్లయింది. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి చేరుకున్న ఎక్సైజ్, పోలీస్, క్లూస్ టీములతో కూడిన సిట్ బృందం విస్తృత తనిఖీలు చేసింది. జోగి […]
The post నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్టు appeared first on Navatelangana.
Leave A Comment