• Login / Register
  • Site Logo

    నకిలీ నోట్ల కలకలం

    Rss వార్తలు

    తాండూరు కేంద్రంగా రూ.500 నోట్ల తయారీహైదరాబాద్‌లో గుట్టు రట్టు నవతెలంగాణ-తాండూరువికారాబాద్‌ జిల్లా తాండూరులో రూ.500 నకిలీ నోట్ల తయారీ కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లో ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో గుట్టు రట్టయ్యింది. ముఠా వెనుక ఉన్న సూత్ర దారి నకిలీ నోట్లు ఎలా తయారు చేస్తారు? వాటిని ఎలా చెలామణి చేస్తారు? అనే షాకింగ్‌ నిజాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. కోస్గి మండలం గుండిమల్‌ గ్రామానికి చెందిన కస్తూరీ రమేష్‌బాబు, అతని సోదరి రామేశ్వరీపై గతంలో […]

    The post నకిలీ నోట్ల కలకలం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment