బెంగాల్‌లోని బంకురలో గళమెత్తిన గిరిజనలుబంకుర : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నవేళ.. పశ్చిమ బెంగాల్‌లోని జంగల్ మహల్ జిల్లాలోని గిరిజనులు మాత్రం ఎస్‌ఐఆర్ కోసం డిమాండ్ చేస్తున్నారు. తాజాగా తమ జిల్లాకు సమీప పట్టణమైన బంకురలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో 10 వేలకు పైగా గిరిజనలు పాల్గొన్నారు. ఎస్‌ఐఆర్‌కు నినదించారు. అయితే ఈ ఎస్‌ఐఆర్ డిమాండ్ ఓటర్ల జాబితాకు సంబంధించినది కాదు. రాష్ట్రంలోని టిఎంసి ప్రభుత్వం గత దశాబ్దకాలంలో […]
The post నకిలీ ఎస్టి సర్టిఫికేట్లపై చర్యలు తీసుకోండి appeared first on Navatelangana.
Leave A Comment