ఉత్సాహంగా సాగిన ఎన్నికల ప్రక్రియసాధారణ ఎన్నికల వలే పోలింగ్ నిర్వహణనూతన అధ్యక్షులుగా వినోద్ కుమార్నూతన కార్యదర్శిగా నర్సింగ్ రావ్ ఎన్నికనవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్పట్టణంలో కుల సంఘ ఎన్నికల సందడి నెలకొంది. నకాష్ సంఘం ఆదిలాబాద్ 2026 సంవత్సరానికి సంబంధించిన ఎన్నికలను ఆదివారం సంఘ భవనంలో నిర్వహించారు. సాధారణ ఎన్నికల వలె సంఘం ఎన్నికలను నిర్వహించి ప్రశాంత వాతావరణంలో పూర్తిచేశారు. ఉదయం ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ సాయంత్రం ఫలితాలతో ముగిసింది. రెండు ప్యానల్ లో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శికి ఎన్నికకు […]
The post నకాష్ సంఘం ఆదిలాబాద్ అధ్యక్ష, కార్యదర్శి ఎన్నిక appeared first on Navatelangana.
Leave A Comment