నవతెలంగాణ – మల్హర్ రావుభూపాలపల్లి జిల్లాలో రేగొండ మండలంలోని కోటవంచ లక్ష్మీ నరసింహస్వామి ప్రతిష్ఠ, ధ్వజస్తంభం కార్యక్రమాలు శనివారం అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి మండల మాజీ ఎంపీపీ చింతలపల్లి మలహర్ రావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో, అష్టఐస్వర్యాలతో ఉండాలని, పాడి, పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు.
The post ధ్వజస్తంభం ప్రతిష్ఠాపనలో పాల్గొన్న మాజీ ఎంపీపీ మలహర్ రావు appeared first on Navatelangana.
Leave A Comment