రోడ్డు మరమ్మతులకు నేడు ఎమ్మెల్యే శంకుస్థాపన మూడు కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు నవతెలంగాణ-పాలకుర్తిమొంథా తుఫానుతో కురిసిన భారీ వర్షానికి మండలంలోని వల్మీడీ, ముత్తారం గ్రామాల మధ్య రోడ్డు భారీ వరదలకు కొట్టుకు పోవడంతో బ్రిడ్జి నిర్మాణంతోపాటు రోడ్డు మరమ్మతులకు మహర్దశ కలిగింది. ధ్వంసమైన రోడ్లకు ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి నేడు బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా పి ఆర్ డిఈ రామలింగేశ్వర చారి మాట్లాడుతూ భారీ వర్షానికి వల్మిడి, ముత్తారం గ్రామాల మధ్య బ్రిడ్జితోపాటు రోడ్డు […]
The post ధ్వంసమైన రోడ్లకు మహార్దశ appeared first on Navatelangana.
Leave A Comment