వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ వెంటనే విడుదల చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి నవతెలంగాణ-సూర్యాపేటధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి ఐకెేపీ కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని కాంట వేసి లిఫ్ట్ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి ప్రభుత్వాన్ని కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతాంగం ఆరు గాలం కష్టపడి పంట పండించి […]
The post ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment