రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిజిల్లా కలెక్టరేట్లు అధికారులతో సమీక్షనవతెలంగాణ – వనపర్తి రాష్ట్రంలో రాబోయే రెండు మూడు రోజులు వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆదేశించారు. సోమవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లు ప్రభుత్వ […]
The post ధాన్యం కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండాలి appeared first on Navatelangana.
Leave A Comment