నవతెలంగాణ – నసురుల్లాబాద్ ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి, రైతులు తెచ్చిన ధాన్యాన్ని త్వరగా తూకం వేసి ధాన్యం బస్తాలను తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. బాన్సువాడ నియోజకవర్గంలో అకాల వర్షం రైతులకు ఇబ్బందులు పడడంతో మంగళవారం బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్, చించోల్లి, బాన్సువాడ గ్రామీణ మండలం కొల్లూరు గ్రామాల్లో పోచారం సందర్శించి రైతులతో మాట్లాడారు. ఉదయం ఎండలు రాత్రి వానలు కురియడంతో ధాన్యం […]
The post ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి.. appeared first on Navatelangana.
Leave A Comment