నవతెలంగాణ – మిర్యాలగూడ మిర్యాలగూడ మండలం అవంతిపురం లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో దాన్యం కొనుగోలు చేయకుండానే అడ్డదారులు ట్రక్ షీట్ జారీ చేయడంపై జిల్లా కో-ఆపరేటివ్ అధికారి ఎం పత్యానాయక్ ఆదివారం విచారణ నిర్వహించారు. ఆదివారం జిల్లా కో-ఆపరేటివ్ అధికారి పత్యానాయక్ అవంతిపురం ధాన్యం కొనుగోలు కేంద్రానికి చేరుకొని కేంద్రంలో ఉన్న ధాన్యం రాశులను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు వివరాలను సేకరించారు. సెంటర్ కు దాన్యం రాకుండానే నేరుగా రైతు కల్లం వద్దకి బస్తాలు ఇవ్వడం పచ్చి […]
The post ధాన్యం కొనుగోలు చేయకుండా ట్రక్ షీట్ జారీపై డిసిఓ విచారణ appeared first on Navatelangana.
Leave A Comment