– ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాలి– రైతులకు నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌వాతావరణ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ధాన్యం కొనుగోళ్లు, మొక్కజొన్న, పత్తి పంటలు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. సోమవారం సచివాలయంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పౌరసరఫరాలశాఖ అధికారులు, జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ […]
The post ధాన్యం కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలి appeared first on Navatelangana.
Leave A Comment