తీగలాగితే డొంక కదిలిన వ్యవహారంఅక్రమాలపై కఠినచర్యలు తప్పవు : కోడ్ ఆడిట్‌కు మంత్రి పొంగులేటి ఆదేశం నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌తీగ లాగితే డొంక కదిలినట్టుగా ధరణి పోర్టల్ వ్యవహారం ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల ఆస్తుల రక్షణకు నిర్మించాల్సిన వ్యవస్థనే గత ప్రభుత్వంలోని కొంతమంది ప్రముఖులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి దోపిడీపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. […]
The post ధరణి దోపిడీపై ఉక్కుపాదం appeared first on Navatelangana.
Leave A Comment