• Login / Register
  • Site Logo

    ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

    Rss వార్తలు

    నవతెలంగాణ –  మిరుదొడ్డిజాతీయ రహదారి పై 765 డివైడర్ పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులు రోడ్డు దాటుతున్న క్రమంలో వేగంగా వచ్చిన లారీ బైకును ఢీకొని ప్రమాదం చోటుచేసుకుంది. అక్బర్ పేట బొంపల్లి మండలం ఏనగుర్తి గ్రామానికి చెందిన ప్రభాకర్, ప్రసాద్ లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు భూంపల్లి పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించడంతో పోలీసులు హటావోటిన […]

    The post ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment