తీర్పు వెలువరించిన న్యాయమూర్తి శిరీష..నవతెలంగాణ – రామన్నపేటమహిళపై దాడి చేసి గాయపరిచిన సంఘటనపై నమోదైన కేసులో విచారణ అనంతరం స్థానిక అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి విచారణ అనంతరం దోషులకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ బుధవారం తీర్పును వెలువరించారు. వివరాల్లోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో 2019 సంవత్సరంలో నర్సాపురం గ్రామానికి చెందిన ఒక మహిళపై దాడి చేసి గాయపరిచిన సంఘటనపై నమోదైన కేసులో […]
The post దోషులకు సంవత్సరం జైలు, జరిమాన.. appeared first on Navatelangana.
Leave A Comment