నవతెలంగాణ- జోగులాంబ గద్వాలరోడ్డు పై దొరికిన డబ్బును పోగొట్టుకున్న వ్యక్తికి ట్రాఫిక్ ఎస్సై బాచంద్రుడు అందజేశారు. రోడ్డుపై దొరికిన డబ్బును పోలీసులకు అప్పజెప్పి మహిళలు నిజాయితీ చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే గద్వాల పట్టణంలోని దయానంద స్కూల్లో పీటీ గా విధులు నిర్వహిస్తున్న గంజిపేటకు చెందిన తిమన్న గురువారం ఉదయం పట్టణం లోని ప్రభుత్వ బాలికల పాఠశాల ముందు నడుచుకుంటూ వెళ్తుండగా రోడ్డుపై రూ.10వేలు పడిపోయాయి. అదే సమయంలో ఆ దారిలో వెళ్తున్న దౌదర్ పల్లిలో నివాసం ఉంటున్న […]
The post దొరికిన డబ్బును పోగొట్టుకున్న వ్యక్తికి అందజేసిన ట్రాఫిక్ ఎస్సై appeared first on Navatelangana.
Leave A Comment