• Login / Register
  • Site Logo

    దేశ సార్వభౌమాధికారంపై దాడి

    Rss వార్తలు

    వాణిజ్య ఒప్పందంపై ప్రకాశ్‌కరత్‌ విమర్శఎర్నాకుళం : భారత ప్రభుత్వం ఇటీవల అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం భారతదేశ సార్వభౌమాధికారంపై దాడి అని సీపీఐ(ఎం) సీనియర్‌ నేత ప్రకాశ్‌కరత్‌ విమర్శించారు. ఈ ఒప్పందం ద్వారా తన సామ్రాజ్యవాద, కార్పొరేట్‌ ప్రయోజనాలను ట్రంప్‌ ప్రభుత్వం ముందుకు తీసుకెళుతోందని తెలిపారు. ఎర్నాకుళంలోని ఇఎంఎస్‌ పరిశోధనా, అధ్యయనాల కేంద్రంలో నిర్వహించిన సెమినార్‌లో ఆయన పాల్గొని ఈ ఒప్పంద పర్యవసానాలు, ప్రభావాలపై ప్రసంగించారు. ఈ వాణిజ్య ఒప్పందంతో అమెరికా ఉత్పత్తులు పెద్దఎత్తున భారతీయ మార్కెట్‌లోకి […]

    The post దేశ సార్వభౌమాధికారంపై దాడి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment