• Login / Register
  • Site Logo

    దేశ వ్యవస్థలకూ దళితులు అంటరానివారయ్యారు

    Rss వార్తలు

    – పద్మశ్రీ మందకృష్ణ మాదిగ– ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో దళితుల ఆత్మగౌరవ ర్యాలీనవతెలంగాణ-ముషీరాబాద్‌సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ గవారు మీద దాడి జరిగితే దేశ వ్యవస్థలన్నీ ఎలాంటి చర్యలకు ఉపక్రమించకుండా మౌనం వహించి అంటరానితనాన్ని ప్రదర్శించాయని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మందకష్ణ మాదిగ అన్నారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. జస్టిస్‌ గవాయిమీద జరిగిన దాడిని నిరసిస్తూ శనివారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ నుంచి బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వరకు దళితుల ఆత్మగౌరవ ర్యాలీని ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో వేలాదిమందితో నిర్వహించారు. […]

    The post దేశ వ్యవస్థలకూ దళితులు అంటరానివారయ్యారు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment