ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌స్వతంత్ర భారత దేశ విద్యాశాఖ మొదటి మంత్రిగా పని చేసి దేశ విద్యా రంగానికి పునాదులు వేసిన ఘనత మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కే దక్కుతుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కొనియాడారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి (జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవం ) సందర్భంగా విద్యారంగ ప్రగతికి ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చైర్మెన్‌గా, వయోజన […]
The post దేశ విద్యా రంగానికి పునాదులు వేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ appeared first on Navatelangana.
Leave A Comment