• Login / Register
  • Site Logo

    దేశ రాజధానిలో దాడులకు లష్కరే తొయిబా ప్లాన్

    Rss వార్తలు

    ఢిల్లీలో హైఅలర్ట్‌ న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దేవాలయాలు, రద్దీ ప్రదేశాల్ని టార్గెట్‌గా చేసుకుని పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా దాడులకు కుట్ర పన్నిందని నిఘా వర్గాల సమాచారం. దీంతో ఢిల్లీ అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. ముఖ్యంగా ఢిల్లీలో చారిత్రక ప్రదేశాలైన ఎర్రకోట, చాందినీ చౌక్‌ పరిసర దేవాలయాల్లో ఐఈడీలతో పేలుడుకు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమై.. ఆయా ప్రాంతాల్లో భద్రతను పెంచారు. పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. అలాగే […]

    The post దేశ రాజధానిలో దాడులకు లష్కరే తొయిబా ప్లాన్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment