నవతెలంగాణ – వనపర్తి స్వతంత్ర భారత దేశంలో 562 సంస్థానాలను విలీనం చేసి అఖండ భారత దేశ నిర్మాణంలో కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిని కొనసాగిస్తూ దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అభిప్రాపడ్డారు. యువత కుల మతాలకు అతీతంగా ఐక్యంగా ఉండి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. మాజీ ఉప ప్రధాని, భారత దేశ హోం శాఖ మంత్రి స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ […]
The post దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్ appeared first on Navatelangana.
Leave A Comment