జాతీయ విద్యావిధానం-2020, వీబీఎస్‌ఏ -2025 రద్దు చేయాలి : వామపక్ష విద్యార్ధి సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నవతెలంగాణ – ముషీరాబాద్‌దేశవ్యాప్తంగా నేడు కార్మిక సంఘాలు, రైతు సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు వామపక్ష విద్యార్ధి సంఘాలు సంఘీభావం తెలుపుతున్నట్టు ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దేశ వ్యాప్త సమ్మెకు సంఘీభావంగా ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్‌ఓ, ఏఐఎఫ్‌డీఎస్, ఏఐఎస్‌బీ, ఏఐపీఎస్‌యూ రాష్ట్ర కమిటీలు మద్దతు తెలిపి పోస్టర్ ఆవిష్కరణ […]
The post దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు విద్యార్ధి సంఘాలు సంఘీభావం appeared first on Navatelangana.
Leave A Comment