-కామ్రేడ్ భూపాల్.. సి ఐ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులునవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ ఫిబ్రవరి 12 న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ కార్మికులకు పిలుపునిచ్చారు. శుక్రవారం, యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు ప్రీమియర్ ఎక్స్ ప్లొసివ్స్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రీమియర్ పరిశ్రమ వద్ద సమ్మె జయప్రదం కోసం గేట్ మీటింగ్ సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం అధ్యక్షతన […]
The post దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి appeared first on Navatelangana.
Leave A Comment