నవతెలంగాణ – ఆత్మకూరుదేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఆత్మకూరు మండల జర్నలిస్టులు సంపూర్ణ మద్దతు తెలపడంతో పాటు గురువారం మండల కేంద్రంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అక్రమంగా తీసుకొచ్చిన నాలుగు నల్ల చట్టాలు అన్ని రంగాల కార్మికులకు మరణశాసనం లాంటివని తీవ్రంగా ఆక్షేపించారు. నాలుగు లేబర్ కోడ్‌లలో జర్నలిస్టుల సంబంధిత హక్కులను హరించి, పాత్రికేయరంగాన్ని నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నల్ల […]
The post దేశవ్యాప్త సమ్మెకు జర్నలిస్టుల మద్దతు.. appeared first on Navatelangana.
Leave A Comment