– కార్మిక చట్టాలను కాపాడాలని సీఐటీయూ పిలుపునవతెలంగాణ – కామారెడ్డిపోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాపాడుకోవాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన సార్వత్రిక సమ్మెకు మద్దతుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులు పాల్గొని భారీ ర్యాలీ, సభ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టి అనంతరం మున్సిపల్ ఆఫీస్ ముందు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మున్సిపల్ […]
The post దేశవ్యాప్త సమ్మెకు కామారెడ్డిలో కదిలిన కార్మిక లోకం appeared first on Navatelangana.
Leave A Comment