రక్తదానం చేసిన 3,127 మంది ఉద్యోగులునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ ప్రాంగణాల్లో నిర్వహించిన శిబిరాల్లో 3,127 మంది ఉద్యోగులు రక్తదానం చేశారు. ఆ సంస్థ చైర్‌పర్సన్ డాక్టర్ జాన్సీ లక్ష్మీబాయి 78వ జన్మదినం సందర్భంగా గురువారం రక్తదాన శిబిరాలను నిర్వహించినట్టు ఆ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని మియాపూర్‌లో శ్రీచైతన్య క్యాంపస్‌లో సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ ప్రారంభించారు. రక్తదానం చేసిన ఉద్యోగులను కొనియాడారు. దేశవ్యాప్తంగా […]
The post దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య రక్తదాన శిబిరాలు appeared first on Navatelangana.
Leave A Comment