నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిక కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా.. దేశవ్యాప్తంగా ఉన్న 10 ప్రధాన కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నేడు దేశవ్యాప్త భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. 29 పాత కార్మిక చట్టాల స్థానంలో వచ్చిన 4 కొత్త లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ బంద్‌లో దేశవ్యాప్తంగా సుమారు 30 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు పాల్గొంటున్నారు. […]
The post దేశవ్యాప్తంగా భారత్ బంద్..స్తంభించిన కీలక సేవలు appeared first on Navatelangana.
Leave A Comment