– సీఐటీయూ నేత అర్జున్నవతెలంగాణ – అశ్వారావుపేట“ఆశా” లకు స్థిరమైన కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించాలని,వీరిని కార్మికులకు గుర్తించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. మంగళవారం వినాయక పురం,ప్రాజెక్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నాగమణి,తిరపతమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అర్జున్ మాట్లాడుతూ ఆశా వర్కర్లను స్వచ్చంద సేవకులుగా కాకుండా రెగ్యులర్ వర్కర్ లుగా గుర్తించాలని,45,46 ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫార్సులు అమలు చేయాలని,స్కీం కార్మికుల కోసం పే కమిషన్ నియమించాలని అన్నారు. […]
The post దేశవ్యాప్తంగా ఒకే పని విధానం అమలు చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment